Congress:
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్స్…
-మోడీ చరిత్ర చిన్నది, రాహుల్ గాంధీ చరిత్ర చాలా గొప్పది.
-కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల లాగా దొంగ వాగ్దానాలు చేయడని అన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి భద్రత ఉంటది.
నెహ్రు పుట్టినప్పుడు మోడీ, అమిత్ షా పుట్టి ఉంటే ఆయన గొప్పతనం తెలిసేది
శ్రీరామ చంద్రుడు ప్రజలు అన్నాడు తప్పా, కులాలు, మతాల గురించి మాట్లాడలేదు,
బీజేపీ ,బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లను అడుక్కోండి,కాంగ్రెస్ పార్టీని విమర్శించకండి
కాంగ్రెస్ గొప్పతనం గురించి చెప్పకపోతే మీరు చరిత్ర హీనులవుతారు,
చరిత్ర అంటే మహాత్మా గాంధీ,జవాహర్ లాల్ నెహ్రు,రాహుల్ గాంధీ లది,
నెహ్రు ,ఇందిరా గాంధీల చరిత్ర గిరించి పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరతా,
అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు,
దేశానికి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారు,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నవరత్న కంపెనీలు తీసుకొచ్చింది నెహ్రు కాదా?
బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు చర్చకు సిద్ధమా?
రైతులు పండించిన పంటను 200 దేశాలకు సరఫరా నెహ్రు చేశారు,
భారత్ దేశ ప్రజల కోసం తమ జీవితాలని త్యాగం చేశారు,
దేశం కోసం శాంతి యుతంగా,ఎవరు బలిదానాలు కాకుండా ఉద్యమాన్ని కొనసాగించారు,
నెహ్రు స్వాతంత్రం కోసం చిన్న వయసులో నే 16 సంవత్సహారాలు జైలు జీవితాన్ని గడిపారు,
18ఏండ్లు ప్రధాన మంత్రి గా పనిచేశారు,
ఎలక్షన్ కమిషన్ ను తీసుకొచ్చింది నెహ్రు,
ఉక్కు కర్మాగారం, ఐడిపిల్,ఎన్టీపీసీ,విద్యుత్ రంగం,బీహెచ్ ఈఎల్ లనుతెచ్చారు,
బీజేపీ నాయకులు కాదంటారా?
దేశంలో ఆకలి చావులు ఉండొద్దని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసింది నెహ్రు,
సాగర్, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టు లను కట్టారు,
కాంగ్రెస్ ఏమి చేసిందని హరీష్ రావు, కేటీఆర్ లు మాట్లాడుతున్నారు,
బీజేపీ వాళ్ళు ఓట్ల కోసం, శ్రీరామ చంద్రున్ని రాజకీయాలలోకి లాగుతున్నారు,
రాహుల్ గాంది ది త్యాగాల కుటుంభం