కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషన్’ రాసేది తెలంగాణ యువతే: కేటీఆర్

YUVA SANGRAMA SADASSU: తెలంగాణ యువతను “యూత్ డిక్లరేషన్” పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, అదే యువత ఇప్పుడు కాంగ్రెస్‌కు రాజకీయంగా “డెత్ డిక్లరేషన్” రాయబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే....