BRS :కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 500 బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు & రైతు కూలీలకు ఇస్తానన్న హామీలు అలానే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేలు ఇవ్వాలని.. లేదంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి పంపిన చెన్నూరు నియోజకవర్గ రైతులు.
