Harish Rao: అమర వీరుల స్తూపం వద్ద రాజీనామా పత్రంతో హరీష్ రావు

0
189

Harish Rao:

BIG BREAKING

రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి సవాలు చేసి తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు వచ్చిన హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాలను స్వీకరించాలి

తను రావడానికి మొహమాటంగా ఉంటే తన పిఏతో అయినా స్టాఫ్ తో అయినా రాజీనామా లేఖను పంపించాలి.

జర్నలిస్టులో సాక్షిగా లేదా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్న.

ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీ తో పాటు ఆరు గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయాలి.

కాంగ్రెస్ ఆరుగారింటిల పేరుతో ఇప్పటికే మోసం చేసింది.

డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది.

సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు.

రైతుల కోసం నా రాజీనామా నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు.

రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here