Police:రాచకొండ పరిధిలో 144 సెక్షన్

0
95

Police : రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రిటర్నింగ్ ఆఫీస్ పరిధిలో 5 మందికి మించి ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here